Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈఎంఐల భారం.. కన్న అమ్మమ్మను కడతేర్చిన మనుమడు

Follow Ushodayam on Google
Shruthi Sep 30, 2026 8:28 PM నల్గొండGeneral
ఈఎంఐల భారం.. కన్న అమ్మమ్మను కడతేర్చిన మనుమడు - Ushodayam
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇంటి ఈఎంఐలు చెల్లించలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడిన మనుమడు, నగలు ఇవ్వలేదనే కోపంతో అమ్మమ్మను హత్య చేశాడు. పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని, అతడి నుంచి బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.

Comments

G
Loading comments...