వార్తలకు తిరిగి వెళ్లండి
ఈ వారం ఓటీటీలో నాలుగు హిందీ చిత్రాలు, సిరీస్‌లు

నవంబర్ 11 నుంచి 17 వరకు పలు హిందీ చిత్రాలు, సిరీస్‌లు ఓటీటీలో సందడి చేయనున్నాయి. అర్జున్ రాంపాల్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘బ్లైండ్ గేమ్’ నవంబర్ 11న జీ5లో విడుదలైంది. షనాయా కపూర్ నటించిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్: ఆఫ్టర్ డార్క్’, కరీనా కపూర్ ‘దాయ్రా’ నవంబర్ 13న హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నాయి.
‘పరివారిక్ మనోరంజన్’ కూడా నవంబర్ 13న సోనీ లివ్‌లో విడుదల కానుంది.
Comments
Loading comments...
