Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 21న చలో ఐటీడీఏ ముట్టడి

Follow Ushodayam on Google
Kiran Sep 16, 2026 11:15 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
ఈ నెల 21న చలో ఐటీడీఏ ముట్టడి - Ushodayam
ఈ నెల 21న తుడుందెబ్బ ఆధ్వర్యంలో చేపట్టనున్న చలో ఐటీడీఏ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ఉపాధ్యక్షుడు అలెంకోటి పిలుపునిచ్చారు. మణుగూరులో ఆదివాసీ యువతతో సమావేశమై కరపత్రాలను ఆవిష్కరించారు. రాష్ట్రంలోని ఐటీడీఏ కార్యాలయాల ముట్టడి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఆదివాసీలు పెద్దఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

Comments

G
Loading comments...