Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇచ్చాపురం అభివృద్ధే మా లక్ష్యం: కేంద్ర మంత్రి

Follow Ushodayam on Google
Harika Oct 28, 2026 10:18 AM శ్రీకాకుళంGeneral
ఇచ్చాపురం అభివృద్ధే మా లక్ష్యం: కేంద్ర మంత్రి - Ushodayam
ఇచ్చాపురం మున్సిపాలిటీలో ఎమ్మెల్యే బెందాళం అశోక్‌తో కలిసి కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 28 వార్డుల్లో ప్రజలను కలుసుకుని కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. చైర్‌పర్సన్ అభ్యర్థి ఆశి లీలారాణికి మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఇచ్చాపురం ప్రగతే లక్ష్యమని తెలిపారు.

Comments

G
Loading comments...