Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హ్యుందాయ్‌ బేయాన్‌ ధర రూ.9.99 లక్షలు

Follow Ushodayam on Google
Sai Nath Oct 26, 2026 5:03 PM జాతీయంవాణిజ్యం
హ్యుందాయ్‌ బేయాన్‌ ధర రూ.9.99 లక్షలు - Ushodayam
హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా మిడ్‌సైజ్‌ ఎస్‌యూవీ బేయాన్‌ను రూ.9.99 లక్షల ప్రారంభ ఎక్స్‌షోరూమ్‌ ధరతో విడుదల చేసింది. రూ.11 వేలతో బుకింగ్‌ చేసుకోవచ్చు.ఇది మారుతీ సుజుకీ విక్టోరిస్‌కు పోటీగా నిలవనుంది. 1.5 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌తో 115 బీహెచ్‌పీ శక్తిని అందిస్తుంది. 12.3 అంగుళాల రెండు డిస్‌ప్లేలు,505 లీటర్ల బూట్‌ స్పేస్‌ ఉన్నాయి. CVT వేరియంట్‌ లీటర్‌కు 18.6 కి.మీ. మైలేజీ ఇస్తుంది.

Comments

G
Loading comments...