వార్తలకు తిరిగి వెళ్లండి

కర్ణాటకలోని హాసన్‌లో ఓ భర్త తన భార్యపై సంచలన ఆరోపణలు చేశాడు. తనను మోసం చేసి.. మొదటి భర్తను వదిలేసి తనను పెళ్లి చేసుకుందని రాజశేఖర్ ఆరోపించాడు.
మరో ఘటనలో.. తమ కుమార్తెను ప్రేమిస్తున్నాడనే కారణంతో ఓ యువకుడిని యువతి కుటుంబ సభ్యులు హత్య చేసి పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఘటనలపై దర్యాప్తు కొనసాగుతోంది.
Comments
Loading comments...

