Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘హుబ్బళ్లి హంటర్స్‌’లో యాసకు ప్రాధాన్యం

Sai Nath Nov 12, 2026 6:06 PM జాతీయంవినోదం
Add as a preferred source on Google
‘హుబ్బళ్లి హంటర్స్‌’లో యాసకు ప్రాధాన్యం - Ushodayam
‘హుబ్బళ్లి హంటర్స్‌’ సినిమాలో ఉత్తర కర్ణాటక ప్రాంతీయ యాస, హాస్యానికి పెద్దపీట వేస్తున్నారు. ఈ చిత్రంలో పాండు అన్న పాత్ర పోషిస్తున్న నటుడు ప్రమోద్‌ శెట్టి.. సినిమా అంతటా స్థానిక యాసనే ఉపయోగించాలని దర్శకుడు, నిర్మాతలను ఒప్పించారు. ఈ సందర్భంగా తొలి పాట ‘హుబ్బళ్లి ద జాదూ’ లిరికల్‌ వీడియోను విడుదల చేశారు. సమర్థ్‌ బి. కడకోల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 11న విడుదల చేయనున్నారు.

Comments

G
Loading comments...