Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాస్‌ అవతార్‌లో ప్రమోద్‌

Sai Nath Nov 12, 2026 6:05 PM జాతీయంవినోదం
Add as a preferred source on Google
మాస్‌ అవతార్‌లో ప్రమోద్‌ - Ushodayam
కన్నడ నటుడు ప్రమోద్‌ తన కొత్త చిత్రం ‘హల్కా డాన్‌’లో మాస్‌ అవతార్‌లో కనిపించనున్నాడు. తాజాగా విడుదలైన టీజర్‌లో రఫ్‌ లుక్‌, దూకుడైన బాడీ లాంగ్వేజ్‌, యాక్షన్‌ సన్నివేశాలతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాతో తనకు అలవాటైన సహజమైన పాత్రలకు భిన్నంగా కమర్షియల్‌ పాత్రలో కనిపించనున్నాడు. చాలా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అమృత అయ్యంగార్‌ కథానాయికగా నటిస్తుండగా, రూపేశ్‌ శెట్టి కీలక పాత్ర పోషిస్తున్నాడు.

Comments

G
Loading comments...