Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హిజాబ్ లేకుండా పాట.. ఇరాన్‌లో గాయనికి 74 కొరడా దెబ్బలు

Sai Nath Nov 24, 2026 12:20 PM జాతీయంవినోదం
Add as a preferred source on Google
హిజాబ్ లేకుండా పాట.. ఇరాన్‌లో గాయనికి 74 కొరడా దెబ్బలు - Ushodayam
యూట్యూబ్ సంగీత ప్రదర్శనలో హిజాబ్ ధరించకుండా పాట పాడినందుకు ఇరాన్ ప్రముఖ గాయని పరస్తూ అహ్మదీకి అక్కడి అధికారులు 74 కొరడా దెబ్బల శిక్ష అమలు చేశారు. 2024 డిసెంబర్‌లో ఖోమ్ నగరంలో ప్రేక్షకులు లేకుండా చేసిన ఆ వీడియో వైరల్ కావడంతో కోర్టు ఈ శిక్ష విధించింది. నవంబర్ 23న అహ్మదీతో పాటు నలుగురు బృంద సభ్యులకు శిక్ష అమలు చేయగా, రెండేళ్ల పాటు సంగీత కార్యకలాపాలు, విదేశీ ప్రయాణాలపై నిషేధం విధించారు.

Comments

G
Loading comments...