Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హీరో డెస్టినీ 110 కొత్త ఎడిషన్‌.. ధర రూ.76,400

Follow Ushodayam on Google
Sai Nath Oct 30, 2026 3:43 PM జాతీయంవాణిజ్యం
 హీరో డెస్టినీ 110 కొత్త ఎడిషన్‌.. ధర రూ.76,400 - Ushodayam
హీరో మోటోకార్ప్‌ భారత మార్కెట్లో Destini 110 Classique Edition స్కూటర్‌ను విడుదల చేసింది. ఢిల్లీలో దీని ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.76,400గా నిర్ణయించింది. కొత్త డ్యూయల్‌ టోన్‌ రంగులు, గ్రాఫిక్స్‌, 3D బ్యాడ్జింగ్‌తో ఆకట్టుకునేలా రూపొందించింది. ఇందులో 110.9 సీసీ ఇంజిన్‌ 8 బీహెచ్‌పీ పవర్‌, 8.7 ఎన్ఎం టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. 785 మి.మీ.పొడవైన సీటు, 19 లీటర్ల అండర్‌ సీట్‌ స్టోరేజ్‌, టెక్నాలజీ ప్రత్యేకతలు.

Comments

G
Loading comments...