Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కల్లూరులో భారీ వర్షం.. రైతుల్లో హర్షం

Follow Ushodayam on Google
Kiran Sep 23, 2026 11:18 AM ఖమ్మంGeneral
కల్లూరులో భారీ వర్షం.. రైతుల్లో హర్షం - Ushodayam
కల్లూరు మండలంలో బుధవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. దట్టమైన మబ్బులతో వాతావరణం చల్లబడటంతో ఉక్కపోతతో ఇబ్బందిపడిన ప్రజలకు ఉపశమనం లభించింది. సాగునీటి కోసం ఎదురుచూస్తున్న రైతులకు వర్షం ఊరటనిచ్చింది. ఎండిపోతున్న పంటలకు వర్షం ప్రాణాధారంగా మారిందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కూలీలు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

Comments

G
Loading comments...