Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఇట్లు అర్జున’ మ్యూజికల్ కాన్సర్ట్ కు సీనీ తారలు

Harika Nov 09, 2026 2:07 PM జాతీయంవినోదం
Add as a preferred source on Google
‘ఇట్లు అర్జున’ మ్యూజికల్ కాన్సర్ట్ కు సీనీ తారలు - Ushodayam
హైదరాబాద్ హైటెక్స్‌లో ఈరోజు జరగనున్న ‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్ కాన్సర్ట్‌కు సినీ తారలు హాజరుకానున్నారు. ముఖ్య అతిథులుగా రామ్ చరణ్, అక్కినేని నాగార్జున, అఖిల్ అక్కినేని పాల్గొననున్నారు. మెగా పవర్, అక్కినేని అభిమానుల్లో ఈ వేడుకపై ఆసక్తి నెలకొంది. నవంబర్ 13న ‘ఇట్లు అర్జున’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Comments

G
Loading comments...