Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్

Follow Ushodayam on Google
Harika Oct 22, 2026 11:21 AM యాదాద్రి భువనగిరిGeneral
హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ - Ushodayam
దసరా సెలవులు ముగియడంతో వాహనదారులు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. దీంతో హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. చౌటుప్పల్‌లో ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. పంతంగి టోల్‌ప్లాజా వద్ద హైదరాబాద్‌ వైపు 10 టోల్‌ బూత్‌లను తెరిచారు. దసరా సందర్భంగా 10 రోజుల్లో ఈ జాతీయ రహదారిపై 7 లక్షల వాహనాలు రాకపోకలు సాగించాయి.

Comments

G
Loading comments...