Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీస్ శాఖలో సంస్కరణలు: రేవంత్

Follow Ushodayam on Google
Harika Oct 23, 2026 3:12 PM హైదరాబాద్General
పోలీస్ శాఖలో సంస్కరణలు: రేవంత్ - Ushodayam
తెలంగాణ పోలీస్ శాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైడ్రా, ఈగల్, టీజీ సేఫ్ ఏర్పాటు చేశామని, డ్రగ్స్ నియంత్రణకు చర్యలు చేపట్టామని SRPCC సదస్సులో పేర్కొన్నారు. రాష్ట్రాన్ని నక్సల్స్‌ రహితంగా మార్చినందుకు అమిత్ షా అభినందించారని చెప్పారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగంలో ట్రాన్స్‌జెండర్లను ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమించిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని తెలిపారు.

Comments

G
Loading comments...