Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘హార్ట్ అక్రాస్ ది సీ’తో సముద్రంలో సాహసయాత్ర

Sai Nath Nov 16, 2026 10:42 AM జాతీయంవినోదం
Add as a preferred source on Google
‘హార్ట్ అక్రాస్ ది సీ’తో సముద్రంలో సాహసయాత్ర - Ushodayam
స్నేహం, ధైర్యం, సాహసాల నేపథ్యంలో ‘హార్ట్ అక్రాస్ ది సీ’ అనే యానిమేటెడ్ చిత్రం రూపొందింది. డా. అపర్ణ వొల్లూరు కథ ఆధారంగా ఆంటోనీయో ఆండ్రియాజ్జో తెరకెక్కించారు. AI ఇమేజ్ టు వీడియో సాంకేతికతతో రూపొందిన ఈ చిత్రాన్ని హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ప్రదర్శించారు. విజయేంద్రప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Comments

G
Loading comments...