Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హార్దిక్ ట్రేడ్‌పై CSK హింట్?

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 8:13 AM జాతీయంక్రీడలు
హార్దిక్ ట్రేడ్‌పై CSK హింట్? - Ushodayam
హార్దిక్ పాండ్యను ట్రేడ్ చేసుకుంటున్నట్లు CSK హింట్ ఇచ్చిందనే ప్రచారం జరుగుతోంది. కోచింగ్ స్టాఫ్ వీడియోలో 33 నంబర్ ప్లకార్డు కనిపించడం, రాత్రి 10:33కి ‘డీకోడింగ్’ అంటూ గుడ్ నైట్ పోస్ట్ చేయడం దీనికి కారణంగా చెబుతున్నారు. హార్దిక్ జెర్సీ నంబర్ 33 కావడంతో ఆయన గురించే పరోక్ష సంకేతమని ఫ్యాన్స్ అంటున్నారు. మాజీ క్రికెటర్ అశ్విన్ కూడా ‘ఆన్? ప్రాపర్ కుకింగ్’ అంటూ స్పందించారు.

Comments

G
Loading comments...