Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు బాలిక అపహరణ కేసులో వెయ్యి కెమెరాల ఫుటేజీ

Follow Ushodayam on Google
SHRUTHI Sep 06, 2026 9:08 AM పల్నాడు General
గుంటూరు బాలిక అపహరణ కేసులో  వెయ్యి కెమెరాల ఫుటేజీ - Ushodayam
గుంటూరు బాలిక అపహరణ కేసును ఛేదించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. నాలుగు రాష్ట్రాల్లో ఐదు వేల కిలోమీటర్లు గాలించడంతో పాటు, వెయ్యి సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి నిందితుడిని హరియాణాలో అరెస్టు చేశారు. సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్ వేదికగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని ప్రత్యేక బృందాలు సాంకేతికత సహాయంతో పట్టుకుని, బాలికను సురక్షితంగా రక్షించారు.

Comments

G
Loading comments...