Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు దొంగలు అరెస్ట్

Follow Ushodayam on Google
Reporter.Bharath Sep 19, 2026 11:52 AM గుంటూరుక్రీడలు
గుంటూరు దొంగలు అరెస్ట్ - Ushodayam
నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారని డీఎస్పీ పూర్ణచంద్రరావు తెలిపారు. హెచ్బీ కాలనీలో వ్యక్తిని బెదిరించి ఫోన్, రూ.10 వేలు దోచుకున్న కేసులో శ్రీకాంత్, గోపిలను అరెస్ట్ చేశారు. అలాగే తురకపాలెంలో ఇంట్లో రూ.80 వేలు చోరీ చేసిన కేసులో సందీప్, గోపిరాజులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...