Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతలమయంగా చర్లపల్లి–వెల్గటూర్ రహదారి

Follow Ushodayam on Google
Kiran Oct 29, 2026 10:54 AM జగిత్యాలGeneral
గుంతలమయంగా చర్లపల్లి–వెల్గటూర్ రహదారి - Ushodayam
చర్లపల్లి–జగదేవ్‌పేట మీదుగా వెల్గటూర్ వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంగా మారడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ బస్సులు నెమ్మదిగా వెళ్లడంతో ప్రయాణ సమయం పెరుగుతోంది. గుంతలను తప్పించే క్రమంలో ద్విచక్ర వాహనదారులకు ప్రమాదాల ముప్పు ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రారంభించిన రహదారి పునర్నిర్మాణ పనులు పూర్తికాకపోవడంతో సమస్య తీవ్రంగా మారింది.

Comments

G
Loading comments...