Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుడిపల్లెలో సిమెంట్ రోడ్డు పనులకు భూమిపూజ

Follow Ushodayam on Google
Anuroop Oct 05, 2026 2:39 PM అన్నమయ్యGeneral
గుడిపల్లెలో సిమెంట్ రోడ్డు పనులకు భూమిపూజ - Ushodayam
బి.కొత్తకోట మండలం గుడిపల్లెలో పల్లె పండుగ 3.0లో భాగంగా రూ.18 లక్షలతో చేపట్టనున్న సిమెంట్ రోడ్డు పనులకు సోమవారం భూమిపూజ చేశారు. మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్, అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని శంకర్ యాదవ్ అన్నారు.

Comments

G
Loading comments...