Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గరివిడిలో 30న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 2:35 PM విజయనగరంGeneral
గరివిడిలో 30న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ - Ushodayam
గరివిడి మండలంలో ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు ఈనెల 30న పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయాలని సహాయక ఆర్వో సుబ్రహ్మణ్యం తెలిపారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఉద్యోగులు ఓటు హక్కును కోల్పోకుండా ముందస్తుగా ఓటు వేయాలని సూచించారు. అర్హులైన ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...