Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గానుగుపహాడ్‌లో ఘనంగా నల్లపోచమ్మ పండుగ

Follow Ushodayam on Google
Kiran Sep 07, 2026 10:21 AM జనగామ General
గానుగుపహాడ్‌లో ఘనంగా నల్లపోచమ్మ పండుగ - Ushodayam
జనగామ జిల్లా గానుగుపహాడ్‌లో నల్లపోచమ్మ పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మహిళలు బోనాలు సమర్పించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. పండుగ సందర్భంగా గ్రామంలో భక్తి సందడి నెలకొంది. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని భక్తులు ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...