Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామ కమిటీల్లో గౌడలకు వివక్ష: నగేశ్ గౌడ్

Follow Ushodayam on Google
Kiran Oct 17, 2026 9:34 AM జనగామ General
గ్రామ కమిటీల్లో గౌడలకు వివక్ష: నగేశ్ గౌడ్ - Ushodayam
గ్రామ అభివృద్ధి కమిటీల్లో గౌడ కులానికి వివక్ష ఎదురవుతోందని జఫర్‌గఢ్ బీజేపీ మండల అధ్యక్షుడు కొరుకొప్పుల నగేశ్ గౌడ్ ఆరోపించారు. జనాభాలో రెండో స్థానంలో ఉన్నప్పటికీ తగిన గుర్తింపు, రక్షణ లేకపోవడం దురదృష్టకరమన్నారు. కులాల మధ్య ఐక్యతను కాపాడాల్సిన కమిటీలే వివక్ష చూపడం సరికాదని పేర్కొన్నారు. సమాజంలో విభజనకు దారితీసే చర్యలను ఆపాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...