వార్తలకు తిరిగి వెళ్లండి
గ్రాడ్యుయేట్ ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల

తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల ముసాయిదా జాబితాను ఎన్నికల అధికారులు విడుదల చేశారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో 5,68,105 మంది, వరంగల్-ఖమ్మం-నల్గొండలో 6,21,086 మంది ఓటర్లున్నట్లు వెల్లడించారు.
జాబితాను ceotelangana.nic.in వెబ్‌సైట్‌లో పరిశీలించవచ్చు.డిసెంబర్ 10 వరకు జాబితాపై అభ్యంతరాలు, క్లెయిమ్‌లు స్వీకరిస్తారు.
Comments
Loading comments...
