Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రాడ్యుయేట్ ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల

Anuroop Nov 25, 2026 3:57 PM హైదరాబాద్General
Add as a preferred source on Google
గ్రాడ్యుయేట్ ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల - Ushodayam
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పరిధిలో 5,68,105 మంది, వరంగల్-ఖమ్మం-నల్గొండ పరిధిలో 6,21,086 మంది ఓటర్లతో గ్రాడ్యుయేట్ ఓటర్ల ముసాయిదా జాబితా విడుదలైంది. ceotelangana.nic.inలో జాబితాను చూడవచ్చు. నమోదు, అభ్యంతరాలకు డిసెంబర్ 10 వరకు గడువు ఉంది. డిసెంబర్ 30న తుది జాబితా విడుదల కానుంది.

Comments

G
Loading comments...