వార్తలకు తిరిగి వెళ్లండి
గోట్’ మూవీ రివ్యూ

సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన ‘గోట్’ నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకొచ్చింది. క్రికెట్ బెట్టింగ్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి వేదవ్యాస్ దర్శకత్వం వహించారు. దివ్యభారతి కథానాయికగా నటించింది.
కథ, కామెడీ, యాక్షన్, ఎమోషన్స్‌తో సాగిన ఈ సినిమాలో కొన్ని కామెడీ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. సుధీర్ నటన, మణిశర్మ నేపథ్య సంగీతం బాగున్నాయి.
Comments
Loading comments...
