Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోపిరెడ్డి ఇంటి వద్ద భారీ బందోబస్తు

Follow Ushodayam on Google
Anuroop Oct 22, 2026 12:13 PM పల్నాడు General
గోపిరెడ్డి ఇంటి వద్ద భారీ బందోబస్తు - Ushodayam
నరసరావుపేటలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గోపిరెడ్డి హౌస్ అరెస్ట్‌లో ఉండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయన నివాసం వద్ద పోలీసులను మోహరించి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. తాజా పరిణామాలతో నరసరావుపేటలో రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది.

Comments

G
Loading comments...