Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోకవరం కాలనీల్లోకి వరద నీరు

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 11:31 AM తూర్పుగోదావరి General
గోకవరం కాలనీల్లోకి వరద నీరు - Ushodayam
అర్నబ్ తుఫాన్ ప్రభావంతో గోకవరంలోని సాయిప్రియాంక కాలనీలో భారీగా వరద నీరు చేరింది. వరద తగ్గినప్పటికీ నీరు అలాగే ఉండటంతో ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు డ్రైవర్స్ కాలనీ వద్ద జగ్గంపేట వైపు వెళ్లే రహదారిపై భారీ వృక్షం కూలిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు చెట్టును తొలగించే చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...