Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ నిమజ్జనానికి ట్రాఫిక్ ఆంక్షలు

Follow Ushodayam on Google
sreekanth patel Sep 22, 2026 6:32 PM మహబూబ్‌నగర్General
గణేష్ నిమజ్జనానికి ట్రాఫిక్ ఆంక్షలు - Ushodayam
మహబూబ్నగర్లో రేపు జరిగే గణేష్ నిమజ్జన శోభాయాత్రకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జానకి తెలిపారు. క్లాక్ టవర్ వద్ద సాధారణ వాహనాల రాకపోకలు నిలిపివేయనున్నారు. హైదరాబాద్ నుంచి రాయచూరు, చించోలి వైపు వెళ్లే భారీ వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు.

Comments

G
Loading comments...