Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంజాయి మత్తులో దాడి.. డ్రైవర్‌కు తీవ్రగాయాలు

Follow Ushodayam on Google
Gaurav Bidkar Aug 26, 2026 8:23 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
గంజాయి మత్తులో దాడి.. డ్రైవర్‌కు తీవ్రగాయాలు - Ushodayam
జీడిమెట్ల భాగ్యలక్ష్మి కాలనీలో గంజాయి మత్తులో యువకులు అరాచకం సృష్టించారు. రోడ్డుపై వెళ్తున్న కారుని ఆపి గంజాయి కావాలంటూ పది మందికి పైగా యువకులు రచ్చ చేశారు. అయితే కారు డ్రైవర్ గంజాయి లేదని చెప్పడంతో యువకులు ఆగ్రహంతో బీరు సీసాలతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో డ్రైవర్ తలకు తీవ్ర గాయాలు కాగా, చేయి విరిగింది. స్థానికుల సమాచారంతో బషీర్ బాగ్ పోలీసులు CC కెమెరాలను పరిశీలించారు.

Comments

G
Loading comments...