Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంగాధర నెల్లూరులో ముగ్గురి పోటీ

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 10:55 AM చిత్తూరుGeneral
గంగాధర నెల్లూరులో ముగ్గురి పోటీ - Ushodayam
గంగాధర నెల్లూరు జడ్పీటీసీ స్థానానికి నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. టీడీపీ తరఫున ఏసు మణి, వైసీపీ తరఫున శోభ, స్వతంత్ర అభ్యర్థిగా ధనలక్ష్మి పోటీలో ఉన్నారు. జడ్పీటీసీ పదవిని కైవసం చేసుకునేందుకు అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. దీంతో గంగాధర నెల్లూరు జడ్పీటీసీ పోటీపై ఆసక్తి నెలకొంది.

Comments

G
Loading comments...