Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీర్‌పై విమర్శలు సరికావు: పఠాన్

Follow Ushodayam on Google
Shruthi Oct 23, 2026 8:00 PM జాతీయంక్రీడలు
గంభీర్‌పై విమర్శలు సరికావు: పఠాన్ - Ushodayam
న్యూజిలాండ్‌తో తొలి టీ20లో ఇషాన్ కిషన్ బ్యాటింగ్ క్రమం మార్పుపై గౌతమ్ గంభీర్‌ను విమర్శించడం సరికాదని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నారు. స్వల్ప గాయం కారణంగానే ఇషాన్ ఆలస్యంగా బ్యాటింగ్‌కు వచ్చాడని వివరించారు. పూర్తి విషయం తెలుసుకోకుండా విమర్శలు చేయొద్దని సూచించారు. సామాజిక మాధ్యమాల్లో వ్యూస్, లైక్స్ కోసం ఇతరులను బాధపెట్టవద్దని ఎక్స్ వేదికగా హితవు పలికారు.

Comments

G
Loading comments...