Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

GMR నాయకత్వంలో దేవరకద్ర కాంగ్రెస్ శ్రేణుల మహాధర్నా

Follow Ushodayam on Google
Sreekanth Patel Sep 28, 2026 7:25 PM మహబూబ్‌నగర్General
GMR నాయకత్వంలో దేవరకద్ర కాంగ్రెస్ శ్రేణుల మహాధర్నా - Ushodayam
కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహబూబ్నగర్లో నిర్వహించిన మహాధర్నాలో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (GMR) నాయకత్వంలో నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఓటు హక్కు పరిరక్షణ, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీతనం కోరుతూ నిరసన చేపట్టారు.

Comments

G
Loading comments...