Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిద్దలూరులో ఈసారి బీజేపీకి అవకాశం?

Follow Ushodayam on Google
Anuroop Oct 27, 2026 12:20 PM మార్కాపురంGeneral
గిద్దలూరులో ఈసారి బీజేపీకి అవకాశం? - Ushodayam
గిద్దలూరు మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత రెండుసార్లు ఎన్నికలు జరగగా వైసీపీ అభ్యర్థులే గెలిచారు. ఈసారి కూటమిలో భాగంగా మున్సిపల్ చైర్మన్ సీటును బీజేపీకి కేటాయించారు. బీజేపీ, వైసీపీ అభ్యర్థులు బరిలో ఉండటంతో పోటీ ఆసక్తికరంగా మారింది. చైర్మన్ పీఠం ఈసారి బీజేపీకి దక్కుతుందా.. వైసీపీ మళ్లీ గెలుస్తుందా అనే చర్చ స్థానికంగా సాగుతోంది.

Comments

G
Loading comments...