Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గద్వాలలో ఘనంగా వాల్మీకి జయంతి

Follow Ushodayam on Google
Kiran Oct 26, 2026 10:51 AM జోగులాంబ గద్వాల్ General
గద్వాలలో ఘనంగా వాల్మీకి జయంతి - Ushodayam
గద్వాల కమ్యూనిటీ హాల్‌, ములకలపల్లి గ్రామంలో నిర్వహించిన వాల్మీకి జయంతి, నూతన విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ప్రభుత్వం వాల్మీకి జయంతిని అధికారికంగా నిర్వహిస్తోందని తెలిపారు. మహర్షి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సర్పంచుల సంఘం అధ్యక్షుడు రాజశేఖర్‌, నాయకులు రమేష్‌ నాయుడు, రాముడు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...