Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గచ్చిబౌలి హాస్టల్‌లో డ్రగ్స్ తనిఖీలు

Sai Nath Nov 25, 2026 4:21 PM హైదరాబాద్General
Add as a preferred source on Google
గచ్చిబౌలి హాస్టల్‌లో డ్రగ్స్ తనిఖీలు - Ushodayam
హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఓ మెన్స్ పీజీ హాస్టల్‌లో ఈగల్‌ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. 8 మందికి డ్రగ్ టెస్టులు నిర్వహించగా.. ఆరుగురికి గంజాయి పాజిటివ్‌గా తేలింది. వీరిలో ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఉన్నారు. హాస్టళ్లలో గంజాయి వినియోగంపై ఈగల్‌ ఫోర్స్‌ నిఘా పెంచింది. మాదాపూర్‌, కొండాపూర్‌ ఐటీ ప్రాంతాల్లోని హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి సారించింది.

Comments

G
Loading comments...