Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గౌరమ్మ చెరువులో అడుగంటిన నీటిమట్టం

Follow Ushodayam on Google
Kiran Nov 06, 2026 11:28 AM రంగారెడ్డి General
గౌరమ్మ చెరువులో అడుగంటిన నీటిమట్టం - Ushodayam
కడ్తాల్ మండలం సరికొండ గ్రామ పరిధిలోని గౌరమ్మ చెరువులో నీటిమట్టం పూర్తిగా తగ్గిపోయింది. చెరువులో నీరు సమృద్ధిగా ఉంటే మాడ్గుల, చింతపల్లి, మర్రిగూడ తదితర మండలాల్లో భూగర్భ జలాలు పెరిగి వ్యవసాయానికి బావులు, బోర్ల ద్వారా నీరు అందుతుంది. ప్రస్తుతం చెరువులో నీటిమట్టం తగ్గిపోవడంతో ఆయా మండలాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...