Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చేగుంటలో గణేష్‌ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన

Follow Ushodayam on Google
Kiran Sep 25, 2026 2:32 PM మెదక్General
చేగుంటలో గణేష్‌ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన - Ushodayam
మండల కేంద్రంలోని ఊర చెరువులో గణేష్‌ నిమజ్జనానికి చేస్తున్న ఏర్పాట్లను మత్స్యశాఖ అధికారి మల్లేశం పరిశీలించారు. చెరువులో నీటి లభ్యత, పరిస్థితులు, నిమజ్జనానికి అనుకూలతపై వివరాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు చిట్టపోయిన రాకపోతే, వైస్‌ప్రెసిడెంట్‌ సోమ వెంకటేష్‌, కోశాధికారి సోమ ప్రవీణ్‌, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...