Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గార్లదిన్నె అభివృద్ధికి రూ.40 కోట్లు

Follow Ushodayam on Google
Anuroop Oct 20, 2026 8:01 AM అనంతపురంGeneral
గార్లదిన్నె అభివృద్ధికి రూ.40 కోట్లు - Ushodayam
గార్లదిన్నె మండలంలో రూ.40 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ తెలిపారు. రోడ్లు, సాగు, తాగునీరు, విద్యాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు. కల్లూరు ఆర్‌ఎస్‌లో జరిగిన కూటమి ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆమె మాట్లాడారు. స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సమావేశంలో కేశవరెడ్డి, నరసానాయుడు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...