Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాంధీనగర్‌లో ఎమ్మెల్యే పాయం పర్యటన

Follow Ushodayam on Google
Kiran Oct 23, 2026 9:57 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
గాంధీనగర్‌లో ఎమ్మెల్యే పాయం పర్యటన - Ushodayam
మణుగూరు మున్సిపాలిటీ గాంధీనగర్‌లో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శుక్రవారం ఉదయం పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మౌలిక వసతులు, ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులపై చర్చించారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని, పట్టణాభివృద్ధే లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, నాయకులు నవీన్, రవి ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...