Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాంధీజీ ఆశయ సాధనకు కట్టుబడి ఉందాం సర్పంచ్

Follow Ushodayam on Google
K. Venkatesh Oct 02, 2026 4:01 PM ఖమ్మంGeneral
గాంధీజీ ఆశయ సాధనకు కట్టుబడి ఉందాం సర్పంచ్ - Ushodayam
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని పలు గ్రామాల్లో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తిరుమలాపురం లో సర్పంచ్ కమదన ప్రవీణ్ రామచంద్రాపురంలో సర్పంచ్ పవన్ నాచేపల్లి లో సర్పంచ్ అనిత, బోదుల బండలో సర్పంచ్ మల్లికార్జున్ రావు గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామ స్వరాజ్యం అహింస గాంధీజీ ముఖ్య సిద్ధాంతాలని కొనియాడారు.

Comments

G
Loading comments...