Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మత్స్యకారులకు ఫ్రీగా 50 కేజీల బియ్యం

Follow Ushodayam on Google
Udayam Desk Sep 26, 2026 12:41 PM అమరావతిGeneral
మత్స్యకారులకు ఫ్రీగా 50 కేజీల బియ్యం - Ushodayam
ఏపీలో భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో వరదల నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వేటకు వెళ్లలేకపోయిన మత్స్యకార కుటుంబాలకు ఉచితంగా 50 కిలోల బియ్యం అందించాలని ఆదేశించారు. వరదలపై అప్రమత్తంగా ఉండాలని, శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. తాజా వర్షాలతో వర్షపాతం లోటు 50% నుంచి 31%కి తగ్గిందని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...