Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎర్రగుంట-1 ఎంపీటీసీ బరిలో తిప్పమ్మ ఏకగ్రీవం

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 8:45 AM అనంతపురంGeneral
ఎర్రగుంట-1 ఎంపీటీసీ బరిలో తిప్పమ్మ ఏకగ్రీవం - Ushodayam
కణేకల్ మండలం ఎర్రగుంట-1 ఎంపీటీసీ స్థానానికి టీడీపీ అభ్యర్థి ఏ. తిప్పమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైసీపీ అభ్యర్థి గొల్ల మంజుల నామినేషన్ తిరస్కరణకు గురైంది. మంగళవారం టీడీపీ అభ్యర్థి వరలక్ష్మి నామినేషన్ ఉపసంహరించుకోవడంతో తిప్పమ్మ ఏకగ్రీవమయ్యారు. ఆర్వో లక్ష్మీ శైలజ, ఏఆర్వో విజయసింహారెడ్డి ఆమెకు డిక్లరేషన్ ఫారం అందజేశారు.

Comments

G
Loading comments...