Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎఫ్‌ఐఐల భారీ పెట్టుబడుల ఉపసంహరణ

Follow Ushodayam on Google
Shruthi Oct 21, 2026 6:24 AM జాతీయంవాణిజ్యం
ఎఫ్‌ఐఐల భారీ పెట్టుబడుల ఉపసంహరణ - Ushodayam
గత రెండేళ్లలో భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి ఎఫ్‌ఐఐలు సుమారు 63.60 బిలియన్‌ డాలర్లు వెనక్కి తీసుకున్నారు. దీంతో గత తొమ్మిదేళ్ల నికర పెట్టుబడులు దాదాపు సున్నాకి పడిపోయాయి. ముడి చమురు ధరలు పెరగడం, డాలరు బలపడటం వంటి కారణాలతో విదేశీ మదుపర్లు వెనుకంజ వేస్తున్నారు. అయితే దేశీయ మదుపర్ల కొనుగోళ్లు ఆ ప్రభావాన్ని కొంతవరకు తగ్గిస్తున్నాయి.

Comments

G
Loading comments...