Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంపీటీసీ ఎన్నికల బరిలో గుర్తులు ఇవే

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 3:06 PM చిత్తూరుGeneral
ఎంపీటీసీ ఎన్నికల బరిలో గుర్తులు ఇవే - Ushodayam
యాదమరి మండలంలో MPTC ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఎన్నికల గుర్తులు కేటాయించారు. యాదమరి స్థానంలో స్వతంత్ర అభ్యర్థికి బీరువా, మాదిరెడ్డిపల్లిలో కూలర్, సిద్ధారెడ్డిపల్లిలో బ్యాట్ గుర్తులు కేటాయించారు. టీడీపీ అభ్యర్థులకు సైకిల్, జనసేన అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తులు కేటాయించారు.

Comments

G
Loading comments...