Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల విధుల్లో ఉపాధ్యాయురాలు మృతి

Follow Ushodayam on Google
Harika Nov 05, 2026 6:20 PM అనంతపురంGeneral
ఎన్నికల విధుల్లో ఉపాధ్యాయురాలు మృతి - Ushodayam
ఏపీలోని అనంతపురం జిల్లా కూడేరు మండలం కడదరుకుంటలో ZPTC, MPTC ఎన్నికల పోలింగ్ విధులకు హాజరైన ఎస్‌జీటీ ఉపాధ్యాయురాలు ఎస్. హరిత గౌడ్ అస్వస్థతతో మృతి చెందారు. ఆమె రాయదుర్గం మండలం ఖాదలూరులో పనిచేస్తున్నారు. ఆయాసం పెరగడంతో ఆశా వర్కర్లు ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

Comments

G
Loading comments...