Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల సంఘంపై ఆరోపణలు.. ఢిల్లీలో ఇండియా కూటమి నిరసన

Follow Ushodayam on Google
Shruthi Nov 01, 2026 5:14 PM జాతీయంGeneral
ఎన్నికల సంఘంపై ఆరోపణలు.. ఢిల్లీలో ఇండియా కూటమి నిరసన - Ushodayam
ఎన్నికల సంఘంపై ఆరోపణల నేపథ్యంలో ఇండియా కూటమి ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో భారీ నిరసన సభ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పాల్గొన్నారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, సీపీఎం నేత ఎం.ఏ. బేబీ, ఆర్‌జేడీ నేత తేజస్వీ యాదవ్‌తో పాటు పలువురు ప్రతిపక్ష నేతలు హాజరయ్యారు.

Comments

G
Loading comments...