Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఎన్నికల ప్రక్రియపై వైఎస్ జగన్ అభ్యంతరం

Follow Ushodayam on Google
Harika Nov 03, 2026 7:05 PM అమరావతిGeneral
ఎన్నికల ప్రక్రియపై వైఎస్ జగన్ అభ్యంతరం - Ushodayam
స్థానిక ఎన్నికల నిర్వహణపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. నామినేషన్లు, పరిశీలన, ఉపసంహరణ, పోలింగ్ ఏజెంట్ల నియామకం, పోలింగ్, ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ప్రతిపక్షానికి పోటీ చేసే అవకాశం లేకుండా ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేశారని, ప్రజలు ఎన్నుకునే పరిస్థితి లేకుండా అభ్యర్థులను ఎంపిక చేశారని విమర్శించారు. ఎన్నికల సంస్కరణల అవసరం ఉందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...