వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాల తర్వాత భారీగా పెరిగిన వాల్‌స్ట్రీట్ మార్కెట్లు మరుసటి రోజే కుప్పకూలాయి. నాస్‌డాక్ 5.52 శాతం, ఎస్‌అండ్‌పీ 4.36 శాతం, డోజోన్స్ 3.4 శాతం నష్టపోయాయి. గత 19 నెలల్లో నాస్‌డాక్‌కు ఇదే అతిపెద్ద రోజువారీ పతనం.
ఏఐ, సెమీకండక్టర్ షేర్ల అధిక విలువలపై ఆందోళనలు, డేటా సెంటర్ల విస్తరణపై డెమోక్రాట్ల అభ్యంతరాలు మదుపర్లను కలవరపరిచాయి. భారీ నష్టాలను చవిచూశాయి.
Comments
Loading comments...

