వార్తలకు తిరిగి వెళ్లండి

దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం స్వల్ప నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం నిఫ్టీ 40 పాయింట్లు తగ్గి 24,481 వద్ద, సెన్సెక్స్ 59 పాయింట్లు క్షీణించి 79,357 వద్ద కదలాడాయి.
మరోవైపు బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 100.6 డాలర్లకు, అమెరికా పదేళ్ల బాండ్ల ఈల్డ్ 4.84 శాతానికి చేరడం మదుపర్లను అప్రమత్తం చేసింది.
Comments
Loading comments...

